1 కొరింథీయులకు 9:24
1 కొరింథీయులకు 9:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? అలాగే మీరు బహుమానాన్ని పొందాలని పరుగెత్తండి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 91 కొరింథీయులకు 9:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 9