1 కొరింథీయులకు 6:18
1 కొరింథీయులకు 6:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
లైంగిక దుర్నీతికి దూరంగా పారిపోండి. మానవుడు చేసే ఇతర పాపాలన్నీ శరీరానికి బయట చేసేవే, కానీ లైంగిక పాపం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 61 కొరింథీయులకు 6:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 6