1 కొరింథీయులకు 4:12
1 కొరింథీయులకు 4:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాము. మమ్మల్ని శపించినవారిని మేము దీవిస్తున్నాము; మమ్మల్ని హింసించినప్పుడు ఓర్చుకుంటున్నాము
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 41 కొరింథీయులకు 4:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 4