1 కొరింథీయులకు 16:9 - Compare All Versions

1 కొరింథీయులకు 16:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది.

1 కొరింథీయులకు 16:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.

1 కొరింథీయులకు 16:9 TERV (పవిత్ర బైబిల్)

అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

1 కొరింథీయులకు 16:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును.