1 కొరింథీయులకు 15:57
1 కొరింథీయులకు 15:57 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:57 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:57 పవిత్ర బైబిల్ (TERV)
కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 15