1 కొరింథీయులకు 15:55-56
1 కొరింథీయులకు 15:55-56 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?” మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:55-56 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 15