1 కొరింథీయులకు 15:55 - Compare All Versions

1 కొరింథీయులకు 15:55 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”

1 కొరింథీయులకు 15:55 TERV (పవిత్ర బైబిల్)

“ఓ మరణమా! నీ విజయం ఎక్కడ? ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”

1 కొరింథీయులకు 15:55 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ?