1 కొరింథీయులకు 15:25-26
1 కొరింథీయులకు 15:25-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు. చివరిగా నశించే శత్రువు మరణం.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 151 కొరింథీయులకు 15:25-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 15