1 కొరింథీయులకు 14:4
1 కొరింథీయులకు 14:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భాషల్లో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 141 కొరింథీయులకు 14:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 14