1 కొరింథీయులకు 13:5
1 కొరింథీయులకు 13:5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 131 కొరింథీయులకు 13:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 13