1 కొరింథీయులకు 13:11
1 కొరింథీయులకు 13:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాన్ని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేశాను.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 131 కొరింథీయులకు 13:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 13