1 కొరింథీయులకు 12:22-23
1 కొరింథీయులకు 12:22-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంతేకాక, శరీరంలో బలహీనంగా కనబడే అవయవాలు అత్యవసరమైనవి, ఏ భాగాలు ఘనతలేనివని మనం భావిస్తామో వాటికి మనం అధిక ఘనతను ఇస్తాము. అందంగా లేని శరీరభాగాలు ప్రత్యేకమైన శ్రద్ధను పొందగా
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 121 కొరింథీయులకు 12:22-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంతేకాక, శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు ఎక్కువ అవసరమైనవి. శరీరంలో ఘనత లేనివని తలంచే అవయవాలను మరి ఎక్కువగా ఘనపరుస్తాం. అందం లేదని తలచే అవయవాలకు ఎక్కువ అందాన్ని కలిగిస్తాం.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 121 కొరింథీయులకు 12:22-23 పవిత్ర బైబిల్ (TERV)
సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 121 కొరింథీయులకు 12:22-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 12