1 కొరింథీయులకు 10:23
1 కొరింథీయులకు 10:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ఏది చేయడానికైనా నాకు అనుమతి ఉంది” అని మీరు అనుకోవచ్చు, కాని అన్ని ప్రయోజనకరమైనవి కావు. “ఏది చేయడానికైనా నాకు హక్కు ఉంది” కాని అన్నీ అభివృద్ధిని కలిగించవు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 101 కొరింథీయులకు 10:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.
షేర్ చేయి
చదువండి 1 కొరింథీయులకు 10