1 దినవృత్తాంతములు 22:10
1 దినవృత్తాంతములు 22:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడే నా పేరిట ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేనతనికి తండ్రినై ఉంటాను. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 221 దినవృత్తాంతములు 22:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు నా పేరట ఒక మందిరం కట్టిస్తాడు, అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నేనతనికి తండ్రిగా ఉంటాను, ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను, అన్నాడు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 22