1 దినవృత్తాంతములు 21:6
1 దినవృత్తాంతములు 21:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 211 దినవృత్తాంతములు 21:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజు మాట యోవాబుకు అసహ్యంగా అనిపించింది కాబట్టి అతడు లేవి, బెన్యామీను గోత్రం వాళ్ళను ఆ లెక్కలో చేర్చలేదు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 21