1 దినవృత్తాంతములు 16:1
1 దినవృత్తాంతములు 16:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు దేవుని మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచి వారు దేవుని సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించారు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 161 దినవృత్తాంతములు 16:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు.
షేర్ చేయి
చదువండి 1 దినవృత్తాంతములు 16