రోమా పత్రిక 11:29-32

రోమా పత్రిక 11:29-32 TSA

అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, ఇప్పుడు వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు. అదే విధంగా మీకు చూపిన దేవుని కృపను బట్టి వారు కృపను పొందుకొనే క్రమంలో వారు నేడు అవిధేయులుగా ఉన్నారు. దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు.

రోమా పత్రిక 11:29-32 కోసం వీడియో