The LORD is close to the brokenhearted and saves those who are crushed in spirit.
అన్ని అనువాదాలను సరిపోల్చండి: Psalms 34:18
3 రోజులు
ఒంటరితనం, ఆందోళన, కన్నీళ్లు : ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో లోతుగా పనిచేసే సందర్భాలుగా మారవచ్చు. ఈ 3-రోజుల ధ్యాన ప్రణాళికలో, దేవుని సన్నిధిని మరింత లోతుగా అనుభవిస్తూ, ఒంటరితనం నుంచి సన్నిహిత సంబంధానికి, చివరకు సంపూర్ణ సమర్పణకు నడిపించబడతారు. మన హృదయంలోని నిశ్శబ్ద క్షణాల్లో కూడా దేవుడు ఎంతో దగ్గరగా ఉన్నాడనే సత్యాన్ని మీరు కనుగొంటారు.
30 రోజులు
యేసు నిజంగా ఎలా ఉంటాడు – అసలు నా గురించి ఆయన పట్టించుకుంటున్నాడా? నాలో విచ్చిన్నమైనదానిని యేసు బాగుచేయగలడా? ఎందుకు యేసు బాధను అనుమతిస్తున్నాడు? నేను యేసును వెంబడిస్తున్నప్పటికీ నాలో సందేహాలు ఉండవచ్చా? ఆయనను వెంబడించుట వలనైన వెల ఏమిటి – అది యోగ్యమైనదేనా? ధి చొసెన్ ద్వారా ప్రేరేపితమైన ఈ ముప్పై దినముల పాఠ్యప్రణాళిక, పైన పేర్కొనబడిన ప్రశ్నలకు యేసు జీవితములోని ప్రత్యక్షసాక్ష్యులు ఎలా స్పందించారో వెల్లడి చేస్తుంది. యేసు యొక్క మాటలను మీరు పరిగణనలోనికి తీసుకున్నట్లయితే, మీరు ప్రారంభించుటకు ఈ ధ్యానములు ఒక గొప్ప అవకాశముగా భావించవచ్చు.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!