1
కీర్తనలు 97:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 97:10 ని అన్వేషించండి
2
కీర్తనలు 97:12
నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.
కీర్తనలు 97:12 ని అన్వేషించండి
3
కీర్తనలు 97:11
నీతిమంతుల మీద వెలుగు యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి.
కీర్తనలు 97:11 ని అన్వేషించండి
4
కీర్తనలు 97:9
యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.
కీర్తనలు 97:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు