1
కీర్తనలు 65:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
మీ ఆవరణాల్లో నివసించడానికి మీరు ఎన్నుకుని మీ దగ్గరకు తెచ్చుకున్న వారు ధన్యులు! మీ పరిశుద్ధ మందిరం యొక్క, మీ గృహంలోని ఆశీర్వాదాలతో మేము తృప్తిచెందుతాం.
సరిపోల్చండి
కీర్తనలు 65:4 ని అన్వేషించండి
2
కీర్తనలు 65:11
మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.
కీర్తనలు 65:11 ని అన్వేషించండి
3
కీర్తనలు 65:5
మీరు భీకరమైన నీతి క్రియలతో మాకు జవాబు ఇస్తారు, దేవా మా రక్షకా, భూదిగంతాలన్నిటికి సుదూర సముద్రాలకు మీరే నిరీక్షణ.
కీర్తనలు 65:5 ని అన్వేషించండి
4
కీర్తనలు 65:3
మేము పాపాల్లో మునిగి ఉన్నప్పుడు, మీరు మా అతిక్రమాలను క్షమించారు.
కీర్తనలు 65:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు