1
కీర్తనలు 52:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.
సరిపోల్చండి
కీర్తనలు 52:8 ని అన్వేషించండి
2
కీర్తనలు 52:9
మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
కీర్తనలు 52:9 ని అన్వేషించండి