1
కీర్తనలు 30:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఆయన కోపం క్షణికం, కాని ఆయన దయ జీవితాంతం వరకు ఉంటుంది; రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ, ఉదయాన్నే ఆనంద కలుగుతుంది.
సరిపోల్చండి
కీర్తనలు 30:5 ని అన్వేషించండి
2
కీర్తనలు 30:11-12
మీరు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చారు; మీరు నా గోనెపట్టను తీసివేసి ఆనంద వస్త్రాన్ని తొడిగించారు. నా హృదయం మౌనంగా ఉండక మీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను మిమ్మల్ని ఎల్లప్పుడు స్తుతిస్తాను.
కీర్తనలు 30:11-12 ని అన్వేషించండి
3
కీర్తనలు 30:2
యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.
కీర్తనలు 30:2 ని అన్వేషించండి
4
కీర్తనలు 30:4
యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి; ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించండి.
కీర్తనలు 30:4 ని అన్వేషించండి
5
కీర్తనలు 30:1
యెహోవా, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, ఎందుకంటే నా శత్రువులు నాపై విజయం సాధించకుండ మీరు నన్ను పైకి లేవనెత్తారు.
కీర్తనలు 30:1 ని అన్వేషించండి