1
కీర్తనలు 149:4
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 149:4 ని అన్వేషించండి
2
కీర్తనలు 149:6
వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.
కీర్తనలు 149:6 ని అన్వేషించండి
3
కీర్తనలు 149:1
యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.
కీర్తనలు 149:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు