1
కీర్తనలు 125:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.
సరిపోల్చండి
కీర్తనలు 125:1 ని అన్వేషించండి
2
కీర్తనలు 125:2
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.
కీర్తనలు 125:2 ని అన్వేషించండి