1
సంఖ్యా 27:18
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు.
సరిపోల్చండి
సంఖ్యా 27:18 ని అన్వేషించండి