1
యోబు 23:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.
సరిపోల్చండి
యోబు 23:10 ని అన్వేషించండి
2
యోబు 23:12
ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను.
యోబు 23:12 ని అన్వేషించండి
3
యోబు 23:11
ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను.
యోబు 23:11 ని అన్వేషించండి