కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు:
“నీవు పశ్చాత్తాపపడితే
మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను.
నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే,
నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు.
ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి,
కాని నీవు వారివైపు తిరగకూడదు.