1
హెబ్రీ పత్రిక 7:25
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కోసం ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన సంపూర్ణంగా రక్షించగలడు.
సరిపోల్చండి
హెబ్రీ పత్రిక 7:25 ని అన్వేషించండి
2
హెబ్రీ పత్రిక 7:26
పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.
హెబ్రీ పత్రిక 7:26 ని అన్వేషించండి
3
హెబ్రీ పత్రిక 7:27
ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతిదినం, మొదట తన పాపాల కోసం, తర్వాత ప్రజల పాపాల కోసం బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకున్నప్పుడే వారందరి పాపాల కోసం ఒకేసారి అర్పించాడు.
హెబ్రీ పత్రిక 7:27 ని అన్వేషించండి