1
జెకర్యా 7:9
పవిత్ర బైబిల్
TERV
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి. మీరందరూ ఒకరికొకరు దయ, కరుణ కలిగి ఉండాలి.
సరిపోల్చండి
జెకర్యా 7:9 ని అన్వేషించండి
2
జెకర్యా 7:10
విధవ స్త్రీలను, అనాథ పిల్లలను, కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు. కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే ఆలోచన కూడా మీరు రానీయకండి!”
జెకర్యా 7:10 ని అన్వేషించండి