1
రోమీయులకు వ్రాసిన లేఖ 15:13
పవిత్ర బైబిల్
TERV
రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.
సరిపోల్చండి
రోమీయులకు వ్రాసిన లేఖ 15:13 ని అన్వేషించండి
2
రోమీయులకు వ్రాసిన లేఖ 15:4
గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం.
రోమీయులకు వ్రాసిన లేఖ 15:4 ని అన్వేషించండి
3
రోమీయులకు వ్రాసిన లేఖ 15:5-6
మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము.
రోమీయులకు వ్రాసిన లేఖ 15:5-6 ని అన్వేషించండి
4
రోమీయులకు వ్రాసిన లేఖ 15:7
దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.
రోమీయులకు వ్రాసిన లేఖ 15:7 ని అన్వేషించండి
5
రోమీయులకు వ్రాసిన లేఖ 15:2
ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి.
రోమీయులకు వ్రాసిన లేఖ 15:2 ని అన్వేషించండి