1
కీర్తనల గ్రంథము 82:6
పవిత్ర బైబిల్
TERV
నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 82:6 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 82:3
“అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
కీర్తనల గ్రంథము 82:3 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 82:4
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
కీర్తనల గ్రంథము 82:4 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 82:8
దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము! దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
కీర్తనల గ్రంథము 82:8 ని అన్వేషించండి