1
కీర్తనల గ్రంథము 8:4
పవిత్ర బైబిల్
TERV
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు?
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 8:4 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 8:3
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
కీర్తనల గ్రంథము 8:3 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 8:5-6
అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు. నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
కీర్తనల గ్రంథము 8:5-6 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 8:9
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
కీర్తనల గ్రంథము 8:9 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 8:1
యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
కీర్తనల గ్రంథము 8:1 ని అన్వేషించండి