1
కీర్తనల గ్రంథము 44:8
పవిత్ర బైబిల్
TERV
మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము! నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 44:8 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 44:6-7
నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు. దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
కీర్తనల గ్రంథము 44:6-7 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 44:26
దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
కీర్తనల గ్రంథము 44:26 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు