1
కీర్తనల గ్రంథము 150:6
పవిత్ర బైబిల్
TERV
సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 150:6 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 150:1
యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
కీర్తనల గ్రంథము 150:1 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 150:2
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
కీర్తనల గ్రంథము 150:2 ని అన్వేషించండి