1
సంఖ్యాకాండము 6:24-26
పవిత్ర బైబిల్
TERV
“యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా తన ముఖకాంతిని నీపై ప్రకాశింప చేయును గాక. ఆయన తన ప్రేమను నీకు కనబర్చును గాక. యెహోవా నిన్ను చూచి, నీకు సమాధానం అనుగ్రహించును గాక.
సరిపోల్చండి
సంఖ్యాకాండము 6:24-26 ని అన్వేషించండి
2
సంఖ్యాకాండము 6:27
అప్పుడు యెహోవా, ఈ విధంగా అహరోను, అతని కుమారులు ఇశ్రాయేలీయులను నా నామమును బట్టి ఆశీర్వదించినట్లు పలికినప్పుడు నేను వారిని ఆశీర్వదిస్తాను” అని చెప్పాడు.
సంఖ్యాకాండము 6:27 ని అన్వేషించండి
3
సంఖ్యాకాండము 6:23
“అహరోను, అతని కుమారులతో ఇలా చెప్పు. ఇశ్రాయేలు ప్రజలను మీరు ఈ విధంగా ఆశీర్వదించాలి. వారు ఇలా అనాలి
సంఖ్యాకాండము 6:23 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు