1
సంఖ్యాకాండము 22:28
పవిత్ర బైబిల్
TERV
అప్పుడు యెహోవా ఆ గాడిద మాట్లాడేటట్టు చేసాడు. ఆ గాడిద, “నీవు నా మీద ఎందుకు కోపగించు కొంటున్నావు? నీకు నేనేమి చేసాను? నీవు నన్ను మూడుసార్లు కొట్టావు” అంది బిలాముతో.
సరిపోల్చండి
సంఖ్యాకాండము 22:28 ని అన్వేషించండి
2
సంఖ్యాకాండము 22:31
అప్పుడు దారి మీద నిలబడ్డ దేవదూతను బిలాము చూడగలిగేటట్టు చేసెను యెహోవా. ఆ దేవదూతను, అతని కత్తిని బిలాము చూసాడు. అప్పుడు బిలాము నేలమీద సాష్టాంగపడ్డాడు.
సంఖ్యాకాండము 22:31 ని అన్వేషించండి
3
సంఖ్యాకాండము 22:32
యెహోవా దూత బిలామును అడిగాడు: “నీవు నీ గాడిదను ఎందుకు మూడుసార్లు కొట్టావు? నీకు నామీద కోపం రావాలి. నిన్ను ఆపు చేయటానికే సరిగ్గా సమయానికి నేను ఇక్కడికి వచ్చాను.
సంఖ్యాకాండము 22:32 ని అన్వేషించండి
4
సంఖ్యాకాండము 22:30
అయితే ఆ గాడిద “ఎన్నేన్నో సంవత్సరాలుగా నీవు స్వారీ చేస్తున్న నీ సొంత గాడిదను నేను. ఇంతకు ముందు ఎన్నడూ నేను నీకు ఇలా చేయలేదని నీకు తెలుసు” అంది బిలాముతో. “అది నిజమే” బిలాము అన్నాడు.
సంఖ్యాకాండము 22:30 ని అన్వేషించండి
5
సంఖ్యాకాండము 22:29
“నన్ను ఒక వెర్రివాడిలా చేసావు నీవు. నా చేతిలోనే గనుక ఒక కత్తి ఉంటే, ఈ పాటికి నిన్ను నరికేసి ఉండేవాడ్ని” అన్నాడు బిలాము తన గాడిదతో.
సంఖ్యాకాండము 22:29 ని అన్వేషించండి
6
సంఖ్యాకాండము 22:27
యెహోవాను ఆ గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా ఆ గాడిద కూలబడింది. బిలాముకు ఆ గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.
సంఖ్యాకాండము 22:27 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు