1
మార్కు 15:34
పవిత్ర బైబిల్
TERV
మూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అంటే, “నాదేవా! నాదేవా! నన్నెందుకు ఒంటరిగా వదిలివేసావు” అని కేకవేసాడు.
సరిపోల్చండి
మార్కు 15:34 ని అన్వేషించండి
2
మార్కు 15:39
యేసు ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని, ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక దేవుని కుమారుడు” అని అన్నాడు.
మార్కు 15:39 ని అన్వేషించండి
3
మార్కు 15:38
అప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది.
మార్కు 15:38 ని అన్వేషించండి
4
మార్కు 15:37
పెద్ద కేక పెట్టి యేసు ప్రాణం వదిలాడు.
మార్కు 15:37 ని అన్వేషించండి
5
మార్కు 15:33
మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది.
మార్కు 15:33 ని అన్వేషించండి
6
మార్కు 15:15
ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు.
మార్కు 15:15 ని అన్వేషించండి