1
లేవీయకాండము 27:30
పవిత్ర బైబిల్
TERV
“పంటలన్నింటిలో పదోవంతు యెహోవాకు చెందుతుంది. అంటే పొలాల్లోని పంటలు, చెట్ల ఫలాలు అని అర్ధం. ఆ పదోవంతు యెహోవదే అవుతుంది.
సరిపోల్చండి
లేవీయకాండము 27:30 ని అన్వేషించండి