1
విలాప వాక్యములు 3:22-23
పవిత్ర బైబిల్
TERV
యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి. యెహోవా కృపా కటాక్షాలు తరగనివి. అవి నిత్య నూతనాలు. ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
సరిపోల్చండి
విలాప వాక్యములు 3:22-23 ని అన్వేషించండి
2
విలాప వాక్యములు 3:24
“యెహోవా నా దేవుడు. అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
విలాప వాక్యములు 3:24 ని అన్వేషించండి
3
విలాప వాక్యములు 3:25
ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు. ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
విలాప వాక్యములు 3:25 ని అన్వేషించండి
4
విలాప వాక్యములు 3:40
మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
విలాప వాక్యములు 3:40 ని అన్వేషించండి
5
విలాప వాక్యములు 3:57
నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు “భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
విలాప వాక్యములు 3:57 ని అన్వేషించండి