1
యిర్మీయా 10:23
పవిత్ర బైబిల్
TERV
యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
సరిపోల్చండి
యిర్మీయా 10:23 ని అన్వేషించండి
2
యిర్మీయా 10:6
యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! నీవు గొప్పవాడవు! నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
యిర్మీయా 10:6 ని అన్వేషించండి
3
యిర్మీయా 10:10
కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.
యిర్మీయా 10:10 ని అన్వేషించండి
4
యిర్మీయా 10:24
యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
యిర్మీయా 10:24 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు