1
యెషయా 32:17
పవిత్ర బైబిల్
TERV
ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది.
సరిపోల్చండి
యెషయా 32:17 ని అన్వేషించండి
2
యెషయా 32:18
అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.
యెషయా 32:18 ని అన్వేషించండి