1
యెహెజ్కేలు 20:20
పవిత్ర బైబిల్
TERV
నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”
సరిపోల్చండి
యెహెజ్కేలు 20:20 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 20:19
నేనే యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి.
యెహెజ్కేలు 20:19 ని అన్వేషించండి