1
1 దినవృత్తాంతములు 29:11
పవిత్ర బైబిల్
TERV
గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.
సరిపోల్చండి
1 దినవృత్తాంతములు 29:11 ని అన్వేషించండి
2
1 దినవృత్తాంతములు 29:12
భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.
1 దినవృత్తాంతములు 29:12 ని అన్వేషించండి
3
1 దినవృత్తాంతములు 29:14
ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.
1 దినవృత్తాంతములు 29:14 ని అన్వేషించండి
4
1 దినవృత్తాంతములు 29:13
మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము!
1 దినవృత్తాంతములు 29:13 ని అన్వేషించండి
5
1 దినవృత్తాంతములు 29:10
సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము.
1 దినవృత్తాంతములు 29:10 ని అన్వేషించండి