1
కీర్తన 73:26
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.
సరిపోల్చండి
కీర్తన 73:26 ని అన్వేషించండి
2
కీర్తన 73:28
నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.
కీర్తన 73:28 ని అన్వేషించండి
3
కీర్తన 73:23-24
అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు. నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.
కీర్తన 73:23-24 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు