1
కీర్తన 61:1-2
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
సరిపోల్చండి
కీర్తన 61:1-2 ని అన్వేషించండి
2
కీర్తన 61:3
నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
కీర్తన 61:3 ని అన్వేషించండి
3
కీర్తన 61:4
యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. సెలా.
కీర్తన 61:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు