1
కీర్తన 11:7
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు.
సరిపోల్చండి
కీర్తన 11:7 ని అన్వేషించండి
2
కీర్తన 11:4
యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.
కీర్తన 11:4 ని అన్వేషించండి
3
కీర్తన 11:5
యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు.
కీర్తన 11:5 ని అన్వేషించండి
4
కీర్తన 11:3
పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు?
కీర్తన 11:3 ని అన్వేషించండి
5
కీర్తన 11:1
నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?
కీర్తన 11:1 ని అన్వేషించండి