1
కీర్తన 109:30
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
సంతోషంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాను. సమూహాల మధ్య నేనాయన్ని స్తుతిస్తాను.
సరిపోల్చండి
కీర్తన 109:30 ని అన్వేషించండి
2
కీర్తన 109:26
యెహోవా నా దేవా, నాకు సహాయం చెయ్యి. నీ నిబంధన విశ్వాస్యతను బట్టి నన్ను రక్షించు.
కీర్తన 109:26 ని అన్వేషించండి
3
కీర్తన 109:31
ఎందుకంటే పీడితులను బెదిరించే వారినుండి వారిని విడిపించడానికి వారి కుడి వైపున ఆయన నిలబడతాడు.
కీర్తన 109:31 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు