1
యాకోబు పత్రిక 4:7
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
సరిపోల్చండి
యాకోబు పత్రిక 4:7 ని అన్వేషించండి
2
యాకోబు పత్రిక 4:8
దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.
యాకోబు పత్రిక 4:8 ని అన్వేషించండి
3
యాకోబు పత్రిక 4:10
ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
యాకోబు పత్రిక 4:10 ని అన్వేషించండి
4
యాకోబు పత్రిక 4:6
కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
యాకోబు పత్రిక 4:6 ని అన్వేషించండి
5
యాకోబు పత్రిక 4:17
మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.
యాకోబు పత్రిక 4:17 ని అన్వేషించండి
6
యాకోబు పత్రిక 4:3
మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.
యాకోబు పత్రిక 4:3 ని అన్వేషించండి
7
యాకోబు పత్రిక 4:4
కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
యాకోబు పత్రిక 4:4 ని అన్వేషించండి
8
యాకోబు పత్రిక 4:14
రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
యాకోబు పత్రిక 4:14 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు