1
కొలస్సీ పత్రిక 4:6
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
సరిపోల్చండి
కొలస్సీ పత్రిక 4:6 ని అన్వేషించండి
2
కొలస్సీ పత్రిక 4:2
ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
కొలస్సీ పత్రిక 4:2 ని అన్వేషించండి
3
కొలస్సీ పత్రిక 4:5
సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
కొలస్సీ పత్రిక 4:5 ని అన్వేషించండి