1
అపొస్తలుల కార్యములు 4:12
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 4:12 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 4:31
వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
అపొస్తలుల కార్యములు 4:31 ని అన్వేషించండి
3
అపొస్తలుల కార్యములు 4:29
ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా
అపొస్తలుల కార్యములు 4:29 ని అన్వేషించండి
4
అపొస్తలుల కార్యములు 4:11
ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.
అపొస్తలుల కార్యములు 4:11 ని అన్వేషించండి
5
అపొస్తలుల కార్యములు 4:13
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.
అపొస్తలుల కార్యములు 4:13 ని అన్వేషించండి
6
అపొస్తలుల కార్యములు 4:32
విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.
అపొస్తలుల కార్యములు 4:32 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు